Sunitha Upadrashta Instagram – 😊

Sunitha Upadrashta Instagram - 😊

Sunitha Upadrashta Instagram – 😊 | Posted on 02/Sep/2021 19:08:05

Sunitha Upadrashta Instagram – మావయ్యా .. ఒక్కసారి  గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధం లో నా గొంతు మూగబోతోంది. సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ,ధైర్యం,బలం,నమ్మకం🙏🏻🙏🏻🙏🏻 ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా..
Sunitha Upadrashta Instagram – The sunset in all its resplendent glory ❤️

Check out the latest gallery of Sunitha aka Sunitha Upadrashta