Shivani Rajashekar Instagram – మంచి-చెడు, బరువు-బాధ్యతలు, కోపాలు-తాపాలు, ఇలా ప్రతి కష్టం ముందో వెనకో మంచి ఖచ్చితంగా ఉంటుంది….. మంచిని మాత్రమే భద్రంగా మీ దగ్గర ఉంచుకొని, చెడుని చీడని సాయంత్రం టపాసులతో పాటు కాల్చేయండి హాయిగా ఉంటుంది!
మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు మా విద్య వాసుల అహం టీం నుండి దీపావళి శుభాకాంక్షలు
#HappyDiwali #2022 #vvafilm #vidyavasulaaham | Posted on 24/Oct/2022 12:19:35