Madhumitha Instagram – మా కెరీర్స్ లో , బ్రహ్మానందం గారితో సినిమాలు చేసిన అనుభవం ఉన్నా, #రంగమార్తాండ ప్రివ్యూ చూసాక , ఆయన్ని కలిసి చూసేవరకు మనసు కుదుట పడలేదు. మాతో రెండు గంటల సమయం గడిపినందుకు ధన్యవాదాలు, ఇది మా భాగ్యం. ఈ రెండుగంటల సమయంలో ఓ చిన్న పిల్లవాడిని, ఓ లోతైన నటుడిని, నటుని అనుభవాల్ని , అనుభవాలు నేర్పిన జీవిత పాఠాల్ని చూసి,విని తరించిపోయాము. కూతురు వచ్చినట్టుందని మీరు అనడం అమితానందాన్నిచ్చింది.
మీకు మా పాదాభివందనాలు. ఫోటో దిగుతున్నప్రుడు అమ్మాయి అల్లుడితో ఫోటో దిగినట్టుఉంది అని మీరు సంబోధించడం మనసు పొంగిపోయింది. ఆదిదంపతులుగా సతీమని లక్ష్మి గారి సమేతంగా మీరు మమ్మల్ని దీవించటం మా అదృష్టం .
మీరు సదా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటు 🙏🏻
శివమధు ❤️ #brahmanandam garu #SivaMadhu #rangamarthanda #tfi | Posted on 20/Mar/2023 15:23:04