We are the *wooooow* 🤭♥️
.
.
.
.
.
.
.
.
.
#reels #reelsinstagram #reelsvideo #reelitfeelit #reelkarofeelkaro #reelsviral #viral #trendingreels #trendingsongs #trend #trendingnow
Happy Diwali 🪔 🌺❤️❤️
❤️❤️
❤️❤️
❤️❤️
❤️❤️
❤️❤️
❤️
❤️
నా చిన్నప్పుడు ఊరిలో మా అమ్మ దినచర్య ☺️☺️❤️❤️ ఇంకా చాలా చాలా జ్ఞాపకాలుగా ఉన్నాయి..పేడ కళ్ళాపి మీద ముగ్గులు , కట్టెలపొయ్యి మీద వంట , కావిడిలో నీళ్లు , చావిడిలో ఎద్దులు ,పొలంలో పనులు ,ఆరుబయట వెన్నెల్లో పాలబువ్వ , చెరువు గట్టు మీద మర్రి చెట్టుకు వేసిన ఉయ్యాలలు ,చింతపిక్కలతో గిల్లాయిల ఆట ,గుడిలో ప్రసాదం కోసం పరుగులు …హ్మ్మ్ ….ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయ్ ..ఇప్పటికింతే చిత్తగించవలెను 😄😄🥰🥰