Meena Vasu Instagram – 🫶😎

Meena Vasu Instagram - 🫶😎

Meena Vasu Instagram – 🫶😎 | Posted on 04/Dec/2023 14:20:19

Meena Vasu Instagram – ❤️😎
Meena Vasu Instagram – నా  చిన్నప్పుడు ఊరిలో మా  అమ్మ దినచర్య ☺️☺️❤️❤️ ఇంకా చాలా చాలా జ్ఞాపకాలుగా ఉన్నాయి..పేడ కళ్ళాపి మీద ముగ్గులు , కట్టెలపొయ్యి మీద వంట , కావిడిలో నీళ్లు , చావిడిలో ఎద్దులు ,పొలంలో పనులు ,ఆరుబయట వెన్నెల్లో పాలబువ్వ , చెరువు గట్టు మీద మర్రి చెట్టుకు వేసిన ఉయ్యాలలు ,చింతపిక్కలతో గిల్లాయిల ఆట ,గుడిలో ప్రసాదం కోసం పరుగులు …హ్మ్మ్ ….ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయ్ ..ఇప్పటికింతే చిత్తగించవలెను 😄😄🥰🥰

Check out the latest gallery of Meena Vasu