Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – కురుపాం, చీపురుపల్లి, విశాఖపట్నం ప్రజాగళం సభలకు వచ్చిన ప్రజలలో కొత్త చరిత్రను సృష్టించేటంతటి చైతన్యం కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక ముందంతా మంచి రోజులే. అందులో సందేహం లేదు. ఈరోజు సభలను ఇంతగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
#PrajaGalam | Posted on 10/May/2024 01:48:59

Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu