Nara Chandrababu Naidu Instagram – రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి అనే డ్రైవర్ కి నిర్దిష్టమైన గమ్యం తెలిసి ఉండాలి. తనను నమ్ముకున్న ప్రజలను సురక్షితంగా వారి లక్ష్యాల దిశగా తీసుకువెళ్ళాలనే చిత్తశుద్ధి ఉండాలి. ఆ డ్రైవర్ అసమర్ధుడు అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో ఈ ఐదేళ్లు ప్రజలు చూసారు. అందుకే వాళ్ళిప్పుడు అనుభవమున్న డ్రైవర్ కి స్టీరింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
#PrajaGalam | Posted on 09/May/2024 23:01:37
Home Actor Nara Chandrababu Naidu HD Instagram Photos and Wallpapers May 2024 Nara Chandrababu Naidu
Check out the latest gallery of Nara Chandrababu Naidu



