ఉండవల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. వెల్లువెత్తిన ప్రజా చైతన్యానికి ఇది నిదర్శనం. ప్రజాస్వామ్యానికి శుభపరిమాణం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు కదలిరండి. ఎందుకంటే ఈ ఎన్నికలు మీ కోసం. మీ రాష్ట్ర భవిష్య్తతు కోసం. #VoteForAlliance #VoteforCycle #VoteforJanarajyam
భూమి మనది రా.. ఈ జగన్ ఎవడు రా ? మన పాసు బుక్కు పై, జగన్ ఫోటో ఏంటి రా ? మన తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి.. మధ్యలో ఈ జగన్ ఎవడురో.. తరిమి కొట్టరో ఈ దొంగ దొరలని.. స్వాగతించురో మన చంద్రబాబుని.. #JaganLandGrabbingAct
ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు ప్రజాగళం సభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు సభలను జయప్రదం చేసారు. #PrajaGalam

45 రోజుల పాటు అద్భుతంగా సాగిన ఎన్నికల ప్రచారంలో అఖండ స్వాగతం పలికి, అడుగడుగునా మద్దతుగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు నా ధన్యవాదాలు. పార్టీ శ్రేణులకు నా అభినందనలు. ప్రజాగళం సభలకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి శుభసూచకం. మార్పుకు సంకేతం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. వచ్చే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారనే స్పష్టత ప్రజల్లో కనిపించింది. వారి సంకల్పం సాకారం కావాలి….విధ్వంస, వినాశక వైసీపీ పాలన అంతం కావాలి. ఇందుకోసం నిండుమనసుతో కూటమిని గెలిపించి మీ బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని కోరుతున్నాను. #VoteForNDA #TDPJSPBJPWinning

నేటి ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్ లో హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేకుండా… ప్రణాళికాబద్దంగా వైసీపీ తన కుట్రలు అమలు చేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందించకపోవడం సరికాదు. మాచర్లలో శాంతి భద్రతలను కాపాడి…ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వెంటనే దృష్టిపెట్టాలి #YSRCPRowdyism
ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు జగన్. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. #YCPFakeBrathuku
ప్రజలు గెలవాలి…. రాష్ట్రం నిలవాలి జై ఆంధ్రప్రదేశ్ #PrajaGalam #VoteForNDA #TDPJSPBJPWinning
ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టింస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. #YCPFakeBrathuku