Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – ఉండవల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. వెల్లువెత్తిన ప్రజా చైతన్యానికి ఇది నిదర్శనం. ప్రజాస్వామ్యానికి శుభపరిమాణం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు కదలిరండి. ఎందుకంటే ఈ ఎన్నికలు మీ కోసం. మీ రాష్ట్ర భవిష్య్తతు కోసం.
#VoteForAlliance #VoteforCycle #VoteforJanarajyam | Posted on 13/May/2024 09:02:21

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu