Nara Chandrababu Naidu Instagram – ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు జగన్. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.
#YCPFakeBrathuku | Posted on 12/May/2024 16:26:46
Home Actor Nara Chandrababu Naidu HD Instagram Photos and Wallpapers May 2024 Nara Chandrababu Naidu
Check out the latest gallery of Nara Chandrababu Naidu



