Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – 45 రోజుల పాటు అద్భుతంగా సాగిన ఎన్నికల ప్రచారంలో అఖండ స్వాగతం పలికి, అడుగడుగునా మద్దతుగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు నా ధన్యవాదాలు. పార్టీ శ్రేణులకు నా అభినందనలు. ప్రజాగళం సభలకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి శుభసూచకం. మార్పుకు సంకేతం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు.  వచ్చే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారనే స్పష్టత ప్రజల్లో కనిపించింది. వారి సంకల్పం సాకారం కావాలి….విధ్వంస, వినాశక వైసీపీ పాలన అంతం కావాలి. ఇందుకోసం నిండుమనసుతో కూటమిని గెలిపించి మీ బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని కోరుతున్నాను.
#VoteForNDA #TDPJSPBJPWinning | Posted on 11/May/2024 17:33:06

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu