మనసా నా మనసా 🫶🏻
#manasanaamanasa
#ahwanam
#reelitfeelit
#pranathymanasupalike
వయసుతో ఏముంది ?
ఏ వయసు అయినా కన్నా వారి ప్రేమ వద్దనే వాళ్ళు ఉంటారా?
వాళ్ల నాన్న గురించి చెప్తూ ఆ కళ్లల్లో ఆనందం చూడండి.
నాన్న 😭😭😭😭 #pranathymanasupalike
అమ్మమ్మ మాట మనసుకి కాస్త ఊరట🙏
#pranathymanasupalike
క్షణంలో మాయమౌతావని నాతో ముందే ఈ మాటలు చెప్పించావేమో నాన్న .
కష్టపడకుండా ,కష్టపెట్టకుండా నలుగురికి మంచి చేయాలన్న ఆలోచన మాకు నేర్పి ,నీ చిరునవ్వుల రూపాన్ని మా కళ్లలో నిలిపావు.
నువ్వు చెప్పిన మాటలు ,నువ్వు నేర్పిన మంచి పాఠాలు నా తుదిశ్వాస దాకా గుర్తుచేసుకుంటూ పాటిస్తా🙏 .Loveyou నాన్న😭💖
#missyounanna😭😭
#maatemantramu
#myvoice
#motivational
#bepostive
#liveandletlive
#respectothers
#reelitfeelit
#pranathymanasupalike
శుభోదయం నేస్తాలు 🖤❤️ Saree is an emotion ❤️🖤
sareee @maguvasvastranidhi
#goodmorning
#godblessyouall
#sareeisanemotion
#maguvasvastranidhi
#reelitfeelit
#🖤❤️
#sareelove
#sareecollection
#exxplorepage✨
#pranathymanasupalike
శుభోదయం నేస్తాలు🖤❤️
శుభోదయం అని చాలా రోజుల తర్వాత మిమ్మల్ని పలకరిస్తున్నాను.కాల్స్ చేసి ,Messages చేసి ,కామెంట్స్ రూపంలో ధైర్యం చెప్పినవారికి,చెప్తున్నవారికి ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
ఎన్ని బాధలున్నా మనం చేసే పనికి, మనం ఒప్పుకున్న పనులకి న్యాయం చేయాలి .జ్ఞాపకాలతో ముందుకి సాగాలి.
saree @maguvasvastranidhi
#goodmorning
#thankyouallsomuchforyourloveandsupport
#pranathymanasupalike
Vanasthalipuram warriors PPL🏏Cricket Time 🏏
#cricket #favoritesport #pranathymanasupalike
ఎలా ఉంటాం 🫶🏻
grand 3D embossed heavy big Antique neckset with kundans, Lakshmi, peacock design & crystal hangings along with large earrings. @classycreations.rva
#jewelerycollection
#reelitfeelit
#lovemakeslifebeautiful
#pranathymanasupalike
The Man -My Family Star ⭐️ 🧿
తన చూపు – ఓ భద్రత
తన ఉనికి – ఓ భరోసా
తన ప్రేమ – ఓ ధైర్యం
మా వారే నా ధైర్యం 💖
ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అన్నారో ,ఎందుకు కొందరికి నచ్చలేదో అని అనిపించింది.కారణం మా వారు చాలా సినిమాలు క్లైమాక్స్ అయ్యేదాకా చూడరు .అలాంటిది చివరలో టైటిల్స్ పడేదాకా చూడటమే కాదు నచ్చింది నాకు అని చెప్పారు. ఇద్దరం చాలా ఎంజాయ్ చేసాము సినిమా చూస్తూ😊.బహుశా మా ఆలోచనలకి దగ్గరగా ఉన్న సినిమా కాబట్టేమో అని “నా అభిప్రాయం”.
#familystar
.
#myman
.
#💖
.
#mystrength
.
#pranathymanasupalike
నడిచే నాట్యమా 🤎❤️
grand 3D embossed heavy big Antique neckset with kundans, Lakshmi, peacock design & crystal hangings along with large earrings. @classycreations.rva
#chilukakshemama
#musiclover
#classycreations
#jewelerycollection
#pranathymanasupalike
Thank you @mokshacouture
#dresscollection
#mokshacouture
#pranathymanasupalike
Thank you sailaw @shopsailawskitchen Sailaws Kitchen Red chili Powder is available on
www. sailawskitchen.com
Whatsapp lo order cheyalanukunte
8500948894 ki WhatsApp order cheyandi.