Shyamala Instagram – *ఆ పార్టీలో సామాన్యుల ఆశలు గల్లంతేనా*
*ఇన్నాళ్లు పార్టీకోసం చెమటోడ్చి భార్య పిల్లలకు దూరంగా ఉంటూ పనిచేయడం వృధానేనా*
*ఆయనా అందరిలాంటి నాయకుడేనా-కాసులున్నోడికే అవకాశం అంటారా*
ఇన్ని అవమానాలు పడుతూ అవకాశాలు లేని పార్టీలో ఉంటూ అమ్మలాంటి పార్టీలో అన్నలాంటి నాయకుడి పాలనలో అభివృద్ధి ఫలాలు అందుకుంటూ బంగారు భవిష్యత్ నిర్మించుకోవడం ఉత్తమం కాదంటారా ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్క నిమిషం అలోచించి ఓటు వేయండి..మే 13 ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోండి..
శ్యామల రెడ్డి
సినీ నటి-వైసిపి నాయకురాలు @ysjagan @ysbharathireddy @ysrcongress @ysrcp_andhrapradesh @ysrcpsocial @vijayasaireddyofficial @sajjalaramakrishnaareddy @yvsubbareddyofficial @vangageethaviswanadh @drbotchajhansi @meebotchasatyanarayana @avanthisrinivasarao @sakshihdtv @ysrcp_denduluru @ysrcpofficial @ysrcp_kadapa_jagan_anna_army @ysrcp_kadapa_ | Posted on 02/May/2024 19:12:51