Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వేల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉత్సాహంగా ఓటు వేయడం శుభపరిణామం. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటు వేయండి. ప్రజాస్వామ్యం కోసం, మన రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటేయండి.
#CycleisComing #VoteForCycle
#AndhraPradesh #TDPJSPBJPWinningAP | Posted on 13/May/2024 13:20:52

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu