Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – తెనాలిలో పోలింగ్ కేంద్రంలో ఓటరు పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనం. ఓటమి ఖాయమవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని, తిరుగుబాటును అణచివేయలేరు. 5 ఏళ్ల ప్రభుత్వ దాష్టీకాలపై నేడు ఓటు రూపంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.
#YSRCPRowdyism
#AndhraPradeshElections2024 | Posted on 13/May/2024 13:10:39

Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu