A memorable moment for our family with the Hon’ble Prime Minister Shri @narendramodi Ji today.
The oath-taking ceremony shone even brighter today with the presence of our cinema legends. I thank Thalaivar @rajinikanth Garu, @chiranjeevikonidela Garu, @alwaysramcharan Garu, and every superstar who graced the occasion.

కుటుంబసమేతంగా ఈరోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితుల ఆశీర్వాదాన్ని అందుకున్నాము. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాం. రాష్ట్రానికి మంచి జరగాలని… ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నాను. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకున్నాను.

Took oath as Chief Minister of Andhra Pradesh at the swearing-in ceremony in Amaravati today. I devote myself to serving the people of my state. Thank you Andhra Pradesh!
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు….దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి…ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. శ్రీరామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు… నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
I’m deeply honoured by and grateful for all the best wishes and blessings that you have showered upon our TDP-JSP-BJP government. Thank you. I am particularly delighted to receive wishes from our grassroots karyakarthas and social media warriors, who braved all odds and fought valiantly against a hostile regime, winning people’s trust. The last five years have left our state scarred with wounds and mistrust towards systems that we must address on priority. We have wounds to heal, tears to wipe, and a task of restoring our people’s trust in governance. I cordially invite all of you to participate in the transformative journey that we aspire to embark upon for our beloved State, Andhra Pradesh.
తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా… ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుంది. #RamojiRaoLivesOn
I thank the Hon’ble Prime Minister, Shri @narendramodi Ji, for gracing the swearing-in ceremony in Amaravati with his august presence today. I thank Union Cabinet Ministers @amitshahofficial Ji, @jpnaddaofficial Ji, @gadkari.nitin Ji, the Chief Minister of Maharashtra Shri @mieknathshinde Ji, and all the dignitaries who illuminated the ceremony with their presence.

On behalf of the people of Andhra Pradesh, I congratulate Hon’ble @narendramodi Ji on being sworn-in as the Prime Minister of India for a remarkable third consecutive term. I wish him a successful and fulfilling tenure devoted to his vision of Viksit Bharat. I also extend our heartiest congratulations to all the newly sworn-in NDA Cabinet Ministers and Ministers of State, and wish them a successful tenure. May this ceremony mark the beginning of a new era of growth, development and prosperity for our nation.

నేటి ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్ లో హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేకుండా… ప్రణాళికాబద్దంగా వైసీపీ తన కుట్రలు అమలు చేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందించకపోవడం సరికాదు. మాచర్లలో శాంతి భద్రతలను కాపాడి…ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వెంటనే దృష్టిపెట్టాలి #YSRCPRowdyism

కురుపాం, చీపురుపల్లి, విశాఖపట్నం ప్రజాగళం సభలకు వచ్చిన ప్రజలలో కొత్త చరిత్రను సృష్టించేటంతటి చైతన్యం కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక ముందంతా మంచి రోజులే. అందులో సందేహం లేదు. ఈరోజు సభలను ఇంతగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. #PrajaGalam

నిజం గెలుస్తుంది మన ప్రజా ప్రభుత్వం వస్తుంది అందరికి న్యాయం చేస్తుంది #JaruguJagan #BabunuMalliRappidham #TDPJSPBJPWinning #andhrapradesh
30 వేల మందికి పైగా మహిళలు తప్పిపోయినప్పటికి ఏ నాడు ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు..! #JaruguJagan #BabunuMalliRappidham #TDPJSPBJPWinning #andhrapradesh
స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం… భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుంది. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ… ఆ తరాల మధ్య ప్రేమలను పట్టించుకోడు జగన్. అందుకే చెల్లెళ్ళను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమైనదో, దీనికి ఎంతమంది బలయ్యారో ఈ ప్రకటన చూస్తే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది. #JaganLandGrabbingAct #TDPJSPBJPWinning
వైసీపీ దుర్మార్గ పాలనలో ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డగా మారిపోయింది. #JaruguJagan #BabunuMalliRappidham #TDPJSPBJPWinning #andhrapradesh