Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – సీనియర్ నాయకుడు, సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే ప్రజాప్రతినిధి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషదాయకం. సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే శక్తి సామర్ధ్యాలు శ్రీ అయ్యన్నపాత్రుడు గారికి ఉన్నాయనడంలో సందేహం లేదు. ఆయన నేతృత్వంలో శాసనసభ పూర్వ వైభవాన్ని పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. | Posted on 22/Jun/2024 17:25:53

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu