Nara Chandrababu Naidu Instagram – తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారికి అభినందనలు. మీ సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను. | Posted on 28/Jun/2024 16:16:42
Home Actor Nara Chandrababu Naidu HD Instagram Photos and Wallpapers July 2024 Nara Chandrababu Naidu
Check out the latest gallery of Nara Chandrababu Naidu



