Indravathi Chauhan Instagram – Lyrics @kamaleslavath Anna
వాని నెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు,ఎంతటి పున్నెం జేసుకుందో
ఒక్కపారి వాని అంగిలెక్క మారి ,గట్టిగ సుట్టుకోవాలనుందో
గుడుగుడు మోటరు సప్పుడింటే సాలు గుండెల్ల గడబిడ సురువైతదో
గల గల గాజులు ఘల్లున పట్టీలు వాన్నే తలిసినట్టు మోగినాయో🥰❤️ | Posted on 17/Jan/2025 17:57:33